Posts

Showing posts with the label Universe

ఓ కరుణ హృదయుడా

ఈ అనంత విశ్వమే నీ పాద మీద దుమ్ము కణమువంటిది ఈ మా మానవ జన్మ నీ కనుచూపు దయా! ఈ అనంత విశ్వమునకు అధిపతివి నీవే, వారసుడవు నీవే కోరికలతో కూరుకుపోయిన మమ్ములను నిన్ను వెతికే దారిలో పెట్టుమయ ఓ కరుణ హృదయుడా...... ఓం శ్రీ కృష్ణ గురు నాధ నాధాయ ! శ్రీ గురవే నమః Ī ananta viśvamē nī pāda mīda dum'mu kaṇamuvaṇṭidi ī mā mānava janma nī kanucūpu dayā! Ī ananta viśvamunaku adhipativi nīvē, vārasuḍavu nīvē kōrikalatō kūrukupōyina mam'mulanu ninnu vetikē dārilō peṭṭumaya ō karuṇa hr̥dayuḍā......Ōṁ śrī kr̥ṣṇa guru nādha nādhāya! Śrī guravē namaḥ  

మూల గమనం నువ్వు

ఆది  నువ్వు అంతం నువ్వు, ఆది అంతముల మధ్య ఉన్న గమనం నువ్వు కష్టం నువ్వు,  దాని ఫలితం నువ్వు ,  కష్టం ఫలితం మధ్య ఉన్న గమనం నువ్వు ఈ అనంత  విశ్వమున గతి గమనాలకు మూలా గమనం నువ్వు ఓం శ్రీ కృష్ణ గురు నాధానాధాయ శ్రీ గురవే నమః English Aadi Nuvvu antham Nuvvu, Aadi ki athaniki vunna gamanam Nuvvu Kastam Nuvvu dani phalitam Nuvvu, A kastaniki phalitaniki madya vunna gamanam Nuvvu Ee anantha vishwam yokka gathi gamanalaku mula gamanam Nuvvu Om Shree #KrsnaGuru NadhaNadhaya Shree Gurave Namah గురు కృప:  కృష్ణకనౌస్ (KrsnaKnows)

నా గమ్యం చేర్చువయ్యా

నింగి నేల హద్దులున్నా ధరతి లో హద్దులకు అంతు చిక్కని నీ అద్భుత రూపమెక్కడా! నీ అద్భుత సృష్టి లో నీ పద హద్దులలో నా గమ్యం చేర్చువయ్యా ! ఓం శ్రీ కృష్ణ గురు నాధానాధాయ శ్రీ గురవే నమః English Script Ningi neela haddulalo vunna Dharathi lo Haddulaku anthu chikkani Nee Adbhutha rupamekadaa! Nee adbhuta srusti lo Nee padha haddulalao naa gamyam cherchuvayya! Om Shree #KrsnaGuru NadhaNadhaya Shree Gurave Namah గురు కృప: కృష్ణకనౌస్ (KrsnaKnows)  

జగమెరిగిన జగనాథుడవు

ఈ జగతి కి మూలం నీవు జీవం నీవు మేం ఎంతటి వారీమయ్య ప్రాతినిధ్యాతకు జగతి కి జాగృతి నీవు, జగమెరిగిన జగనాథుడవు నీవు ఓం శ్రీ కృష్ణ గురు నాధానాధాయ శ్రీ గురవే నమః English Script Ee jagathiki mulam neevu jeevam neevu Mementhati vaarimayya prathinidhyathaku Jagathiki jaagruthi neevu, jagamerigina jaganaadhudavu neevu Om Shree #KrsnaGuru NadhaNadhaya Shree Gurave Namah గురు కృప: కృష్ణకనౌస్ (KrsnaKnows)

సేవకుడు

కర్మ శాస్త్రానికి అధిపతివై అనంత బ్రహ్మడానికి అధిపతివై కానీ! భక్తుల పాలిట సేవకుడిగా మిగిలావ్ ఓం శ్రీ కృష్ణ గురు నాధానాధాయ శ్రీ గురవే నమః English Script Karma sastraniki Adipathivi Anantha Bramhadaniki Adipathivi Kaani! Bhaktula paalita Sevakudiga migilav Om Shree #KrsnaGuru NadhaNadhaya Shree Gurave Namah గురు కృప: కృష్ణకనౌస్ (KrsnaKnows)