Posts

Showing posts with the label KrsnaGuru

అతీతమైన ప్రేమ భక్తి మాధవలోకం

​మంచి చెడుల లో మునిగిన మనుషులోకం  కామా క్రోదాలలో కూరుకున్న కౌరవలోకం  కానీ వేటియాన్నిటి కి అతీతమైన ప్రేమ భక్తి లోకం మాధవలోకం.... నీ లోకం...... గోలోకం.... శ్రీ కృష్ణ గురు నాధా నాథయా! శ్రీ గురువే నమః English Script : Manchi chedula lo munigina manushalokam Kama Krodalu lo kurukunna Kovrava Lokam Kani Vetianniti ki atitamina Prema Bhaki lokam Madhava lokam..... nee Lokam...Golokam Shree #KrsnaGuru Nadha Nadhaya! Shree Gurave Namaha 

ప్రతి యుగం లో యుగపురుషుడవై

శరణు గోరిన వారిని మాతృమూర్తి గా నీ ప్రేమ చెరలో చేర్చుకుందువు శరణు గోరని వారిని పితృమూర్తి గా మందలించి ముక్తి ని ఇచ్చేవు ప్రతి యుగం లో యుగపురుషుడవై శరణు గోరిన గోరని వారిని అందరినీ ఒక్కే ప్రేమెతో ఆధరించావు ఓం శ్రీ కృష్ణ గురు నాధానాధాయ శ్రీ గురవే నమః English Script: Sharanu gorina varini marthrumurti gaa nee prema charalo cherchukundhuvu Sharanu gorani varini pithrumurti gaa mandhalinchi mukthini icchevu Prathi yugam lo yugapurushuduvi sharanu gorina gorani varini andharini okke premetho adharinchevu Om Shree #KrsnaGuru NadhaNadhaya Shree Gurave Namah