Posts

Showing posts with the label Krsna Guru

నా హృదయం లో ప్రతిష్టింన్చాగవయ్యా

Image
< img=src='http://ift.tt/2i8p4Y5' > నీ భక్తులను ఎల్లా వేళలా కాచి కాపాడే ఓ గోపాలా…. ఎలా ఎరుగకపోతినియ్య నీవు అంతటా అందరిలో కొలివైతివని ఎట్టి తగ్గితము లేకుండా పంచె నీ ప్రతీక్ష/పరోక్ష మాతృ పితృ ప్రేమని కానలేకపోతినే నా మనోలోచనాలని నీ పాద పాదములకు అర్పించి నిన్ను నా హృదయం లో ప్రతిష్టింన్చాగవయ్యా ఓం శ్రీ కృష్ణ గురు నాధ నాధాయ! శ్రీ గురవే నమః English Script: Nī bhaktulanu ellā vēḷalā kāci kāpāḍē ō gōpālā…. Elā erugakapōtiniyya nīvu antaṭā andarilō kolivaitivani eṭṭi taggitamu lēkuṇḍā pan̄ce nī pratīkṣa/parōkṣa mātr̥ pitr̥ prēmani kānalēkapōtinē nā manōlōcanālani nī pāda pādamulaku arpin̄ci ninnu nā hr̥dayaṁ lō pratiṣṭinncāgavayyā ōṁ śrī kr̥ṣṇa guru nādha nādhāya! Śrī guravē namaḥ Filed under: నా కృష్ణుడి మధురిమలు Tagged: Devotees , Devotion , gopala , Krsna , Krsna Guru , Love , Mother , MyKrsna , parent , Prema , savior http://ift.tt/2fNm7LE

ఓ కరుణ హృదయుడా

ఈ అనంత విశ్వమే నీ పాద మీద దుమ్ము కణమువంటిది ఈ మా మానవ జన్మ నీ కనుచూపు దయా! ఈ అనంత విశ్వమునకు అధిపతివి నీవే, వారసుడవు నీవే కోరికలతో కూరుకుపోయిన మమ్ములను నిన్ను వెతికే దారిలో పెట్టుమయ ఓ కరుణ హృదయుడా...... ఓం శ్రీ కృష్ణ గురు నాధ నాధాయ ! శ్రీ గురవే నమః Ī ananta viśvamē nī pāda mīda dum'mu kaṇamuvaṇṭidi ī mā mānava janma nī kanucūpu dayā! Ī ananta viśvamunaku adhipativi nīvē, vārasuḍavu nīvē kōrikalatō kūrukupōyina mam'mulanu ninnu vetikē dārilō peṭṭumaya ō karuṇa hr̥dayuḍā......Ōṁ śrī kr̥ṣṇa guru nādha nādhāya! Śrī guravē namaḥ