మూల గమనం నువ్వు

ఆది  నువ్వు అంతం నువ్వు, ఆది అంతముల మధ్య ఉన్న గమనం నువ్వు

కష్టం నువ్వు,  దాని ఫలితం నువ్వు ,  కష్టం ఫలితం మధ్య ఉన్న గమనం నువ్వు

ఈ అనంత  విశ్వమున గతి గమనాలకు మూలా గమనం నువ్వు

ఓం శ్రీ కృష్ణ గురు నాధానాధాయ శ్రీ గురవే నమః

English


Aadi Nuvvu antham Nuvvu, Aadi ki athaniki vunna gamanam Nuvvu

Kastam Nuvvu dani phalitam Nuvvu, A kastaniki phalitaniki madya vunna gamanam Nuvvu

Ee anantha vishwam yokka gathi gamanalaku mula gamanam Nuvvu

Om Shree #KrsnaGuru NadhaNadhaya Shree Gurave Namah

గురు కృప: కృష్ణకనౌస్(KrsnaKnows)

Comments

Popular posts from this blog

The Great Deluder

Fly Far Beyond Horizon

Difficult Teachings