ఓ కరుణ హృదయుడా

ఈ అనంత విశ్వమే నీ పాద మీద దుమ్ము కణమువంటిది
ఈ మా మానవ జన్మ నీ కనుచూపు దయా!
ఈ అనంత విశ్వమునకు అధిపతివి నీవే, వారసుడవు నీవే
కోరికలతో కూరుకుపోయిన మమ్ములను నిన్ను వెతికే దారిలో పెట్టుమయ ఓ కరుణ హృదయుడా......

ఓం శ్రీ కృష్ణ గురు నాధ నాధాయ ! శ్రీ గురవే నమః




Ī ananta viśvamē nī pāda mīda dum'mu kaṇamuvaṇṭidi
ī mā mānava janma nī kanucūpu dayā!
Ī ananta viśvamunaku adhipativi nīvē, vārasuḍavu nīvē
kōrikalatō kūrukupōyina mam'mulanu ninnu vetikē dārilō peṭṭumaya ō karuṇa hr̥dayuḍā......Ōṁ śrī kr̥ṣṇa guru nādha nādhāya! Śrī guravē namaḥ





 

Comments

Popular posts from this blog

The Great Deluder

Fly Far Beyond Horizon

Difficult Teachings