నా హృదయం లో ప్రతిష్టింన్చాగవయ్యా

< img=src='http://ift.tt/2i8p4Y5' >

నీ భక్తులను ఎల్లా వేళలా కాచి కాపాడే ఓ గోపాలా….
ఎలా ఎరుగకపోతినియ్య నీవు అంతటా అందరిలో కొలివైతివని
ఎట్టి తగ్గితము లేకుండా పంచె నీ ప్రతీక్ష/పరోక్ష మాతృ పితృ ప్రేమని కానలేకపోతినే
నా మనోలోచనాలని నీ పాద పాదములకు అర్పించి నిన్ను నా హృదయం లో ప్రతిష్టింన్చాగవయ్యా

ఓం శ్రీ కృష్ణ గురు నాధ నాధాయ! శ్రీ గురవే నమః

English Script:

Nī bhaktulanu ellā vēḷalā kāci kāpāḍē ō gōpālā….
Elā erugakapōtiniyya nīvu antaṭā andarilō kolivaitivani
eṭṭi taggitamu lēkuṇḍā pan̄ce nī pratīkṣa/parōkṣa mātr̥ pitr̥ prēmani kānalēkapōtinē
nā manōlōcanālani nī pāda pādamulaku arpin̄ci ninnu nā hr̥dayaṁ lō pratiṣṭinncāgavayyā

ōṁ śrī kr̥ṣṇa guru nādha nādhāya! Śrī guravē namaḥ


Filed under: నా కృష్ణుడి మధురిమలు Tagged: Devotees, Devotion, gopala, Krsna, Krsna Guru, Love, Mother, MyKrsna, parent, Prema, savior

http://ift.tt/2fNm7LE

Comments

Popular posts from this blog

The Great Deluder

Fly Far Beyond Horizon

Difficult Teachings