Posts

నా హృదయం లో ప్రతిష్టింన్చాగవయ్యా

Image
< img=src='http://ift.tt/2i8p4Y5' > నీ భక్తులను ఎల్లా వేళలా కాచి కాపాడే ఓ గోపాలా…. ఎలా ఎరుగకపోతినియ్య నీవు అంతటా అందరిలో కొలివైతివని ఎట్టి తగ్గితము లేకుండా పంచె నీ ప్రతీక్ష/పరోక్ష మాతృ పితృ ప్రేమని కానలేకపోతినే నా మనోలోచనాలని నీ పాద పాదములకు అర్పించి నిన్ను నా హృదయం లో ప్రతిష్టింన్చాగవయ్యా ఓం శ్రీ కృష్ణ గురు నాధ నాధాయ! శ్రీ గురవే నమః English Script: Nī bhaktulanu ellā vēḷalā kāci kāpāḍē ō gōpālā…. Elā erugakapōtiniyya nīvu antaṭā andarilō kolivaitivani eṭṭi taggitamu lēkuṇḍā pan̄ce nī pratīkṣa/parōkṣa mātr̥ pitr̥ prēmani kānalēkapōtinē nā manōlōcanālani nī pāda pādamulaku arpin̄ci ninnu nā hr̥dayaṁ lō pratiṣṭinncāgavayyā ōṁ śrī kr̥ṣṇa guru nādha nādhāya! Śrī guravē namaḥ Filed under: నా కృష్ణుడి మధురిమలు Tagged: Devotees , Devotion , gopala , Krsna , Krsna Guru , Love , Mother , MyKrsna , parent , Prema , savior http://ift.tt/2fNm7LE

అందం ఆకర్షణ – Beauty and Attraction

Image
< img=src='http://ift.tt/2rF8EaA' > ఆకర్షించే అందం ఎదియు కూడా నిజం కాదు అ అందం మన ఊహ కల అయితే, అ ఆకర్షణ మాయ అన్నిటికంటే అతీతమైన అ దేవ దేవుడు మత్రమే నిజం ఓం శ్రీ కృష్ణ గురు నాధానాధాయ శ్రీ గురవే నమః The eye-catching beauty is not true A beauty is our imagination, Attraction is an illusion It is true that the God is real truth of all things Om Shri Krishna Guru Nadanadha Shree Guravee Namah గురుకృప కృష్ణకనౌస్ Filed under: నా కృష్ణుడి మధురిమలు Tagged: Attraction , అందం , ఆకర్షణ , Beauty , God , illusion , imagination , maya , true http://ift.tt/2qUEBPj

బంధాలలో బంధియేనాడు

Image
ఆ మాహాత్ముని వద్దకు చేరుటకు జన్మినిచ్చిన  మానవుడు ఆ మానవుడు మహిళా ల, మానులలో బంధియేనాడు ఎన్నడు ఆ బంధాల నుండి విముక్తుడై నీ నామస్మరణా చేసేదేడు ఓం శ్రీ కృష్ణ గురు నాధ నాధాయ! శ్రీ గురవే నమః Ā māhātmuni vaddaku cēruṭaku janminiccina mānavuḍu ā mānavuḍu mahiḷā la, mānulalō bandhiyēnāḍu ennaḍu ā bandhāla nuṇḍi vimuktuḍai nī nāmasmaraṇā cēsēdēḍu ōṁ śrī kr̥ṣṇa guru nādha nādhāya! Śrī guravē namaḥ

ఓ కరుణ హృదయుడా

ఈ అనంత విశ్వమే నీ పాద మీద దుమ్ము కణమువంటిది ఈ మా మానవ జన్మ నీ కనుచూపు దయా! ఈ అనంత విశ్వమునకు అధిపతివి నీవే, వారసుడవు నీవే కోరికలతో కూరుకుపోయిన మమ్ములను నిన్ను వెతికే దారిలో పెట్టుమయ ఓ కరుణ హృదయుడా...... ఓం శ్రీ కృష్ణ గురు నాధ నాధాయ ! శ్రీ గురవే నమః Ī ananta viśvamē nī pāda mīda dum'mu kaṇamuvaṇṭidi ī mā mānava janma nī kanucūpu dayā! Ī ananta viśvamunaku adhipativi nīvē, vārasuḍavu nīvē kōrikalatō kūrukupōyina mam'mulanu ninnu vetikē dārilō peṭṭumaya ō karuṇa hr̥dayuḍā......Ōṁ śrī kr̥ṣṇa guru nādha nādhāya! Śrī guravē namaḥ  

ఓం నమో భగవతే వాసుదేవాయ

ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ గోవర్ధనాదరం గోపికవల్లభం గోపాలం గోపీనాధం గోవిందం గోవిందరాజం తమ్ వందే గిరిధరం ఓం నమో భగవతే వాసుదేవాయ||2|| ప్రాణేశ్వరం ప్రాణదాయకం పరాంసంభవ పరమాత్మము పరమపురుషం పరాజపతిహి తమ్ వందే పురుషాతోత్తమాం ఓం నమో భగవతే వాసుదేవాయ||2|| English Script Om Namo Bhagavathe Vasu Devaya Om Namo Bhagavathe Vasu Devaya Govardhanadaram Gopikavalabham Goplam Gopinatham Govindam Govindarajam Tam vande Giridaram Om Namo Bhagavathe Vasu Devaya||2|| Praneswaram Pranadayakam Paramsambhava Paramathamam Parampurusam Parajapathihi Tum Vande Purushatothamam Om Namo Bhagavathe Vasu Devaya||2||

అతీతమైన ప్రేమ భక్తి మాధవలోకం

​మంచి చెడుల లో మునిగిన మనుషులోకం  కామా క్రోదాలలో కూరుకున్న కౌరవలోకం  కానీ వేటియాన్నిటి కి అతీతమైన ప్రేమ భక్తి లోకం మాధవలోకం.... నీ లోకం...... గోలోకం.... శ్రీ కృష్ణ గురు నాధా నాథయా! శ్రీ గురువే నమః English Script : Manchi chedula lo munigina manushalokam Kama Krodalu lo kurukunna Kovrava Lokam Kani Vetianniti ki atitamina Prema Bhaki lokam Madhava lokam..... nee Lokam...Golokam Shree #KrsnaGuru Nadha Nadhaya! Shree Gurave Namaha 

ప్రతి యుగం లో యుగపురుషుడవై

శరణు గోరిన వారిని మాతృమూర్తి గా నీ ప్రేమ చెరలో చేర్చుకుందువు శరణు గోరని వారిని పితృమూర్తి గా మందలించి ముక్తి ని ఇచ్చేవు ప్రతి యుగం లో యుగపురుషుడవై శరణు గోరిన గోరని వారిని అందరినీ ఒక్కే ప్రేమెతో ఆధరించావు ఓం శ్రీ కృష్ణ గురు నాధానాధాయ శ్రీ గురవే నమః English Script: Sharanu gorina varini marthrumurti gaa nee prema charalo cherchukundhuvu Sharanu gorani varini pithrumurti gaa mandhalinchi mukthini icchevu Prathi yugam lo yugapurushuduvi sharanu gorina gorani varini andharini okke premetho adharinchevu Om Shree #KrsnaGuru NadhaNadhaya Shree Gurave Namah