బంధాలలో బంధియేనాడు

ఆ మాహాత్ముని వద్దకు చేరుటకు జన్మినిచ్చిన మానవుడు ఆ మానవుడు మహిళా ల, మానులలో బంధియేనాడు ఎన్నడు ఆ బంధాల నుండి విముక్తుడై నీ నామస్మరణా చేసేదేడు ఓం శ్రీ కృష్ణ గురు నాధ నాధాయ! శ్రీ గురవే నమః Ā māhātmuni vaddaku cēruṭaku janminiccina mānavuḍu ā mānavuḍu mahiḷā la, mānulalō bandhiyēnāḍu ennaḍu ā bandhāla nuṇḍi vimuktuḍai nī nāmasmaraṇā cēsēdēḍu ōṁ śrī kr̥ṣṇa guru nādha nādhāya! Śrī guravē namaḥ