అతీతమైన ప్రేమ భక్తి మాధవలోకం
మంచి చెడుల లో మునిగిన మనుషులోకం కామా క్రోదాలలో కూరుకున్న కౌరవలోకం కానీ వేటియాన్నిటి కి అతీతమైన ప్రేమ భక్తి లోకం మాధవలోకం.... నీ లోకం...... గోలోకం.... శ్రీ కృష్ణ గురు నాధా నాథయా! శ్రీ గురువే నమః English Script : Manchi chedula lo munigina manushalokam Kama Krodalu lo kurukunna Kovrava Lokam Kani Vetianniti ki atitamina Prema Bhaki lokam Madhava lokam..... nee Lokam...Golokam Shree #KrsnaGuru Nadha Nadhaya! Shree Gurave Namaha